HomeEntertainmentRavi Teja: వివేక్‌ ఆత్రేయతో రవితేజ సినిమా.. RT78 టైటిల్ డాక్యుమెంటరీకి డేట్ ఫిక్స్

Ravi Teja: వివేక్‌ ఆత్రేయతో రవితేజ సినిమా.. RT78 టైటిల్ డాక్యుమెంటరీకి డేట్ ఫిక్స్

‘ఇరుముడి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ, తన 78వ చిత్రాన్ని (RT 78) దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ డాక్యుమెంటరీని అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ లాంటి హిట్ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ, రవితేజ కాంబోపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments