విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వినూత్న ప్లాన్‌తో ముందుకొచ్చారు. బ్రిటీష్ ఇండియా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం వెనుక ఉన్న నిజాలను వివరించడానికి ‘ది ట్రూత్ సిరీస్’ పేరుతో 4 ఎపిసోడ్ల ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.
Ranabaali Movie: ‘రణబాలి’ వినూత్న ప్రమోషన్స్.. విజయ్ దేవరకొండ ‘ది ట్రూత్ సిరీస్’ డాక్యుమెంటరీ సిరీస్
RELATED ARTICLES


