Namit Malhotra’s Ramayana Movie: నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదల కానుంది. ఈ ఎపిక్ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (SVC) సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు లాస్ ఏంజెలెస్‌లోని ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనుండడం విశేషం.
Ramayana Movie: దిల్ రాజు చేతికి ‘రామాయణ’ తెలుగు రైట్స్.. అకాడమీ మ్యూజియంలో స్పెషల్ స్క్రీనింగ్..
RELATED ARTICLES


