Ramayana Movie: నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ మైథలాజికల్ మూవీ ‘రామాయణ’. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగం దీపావళికి థియేటర్లలో విడుదల కాబోతున్న తరుణంలో, ఇప్పటివరకు హనుమంతుడి పాత్రను చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాముడు, సీత, రావణుడితో పాటు ఇతర పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. ట్రైలర్లలో కూడా ఆంజనేయుడి లుక్ను రివీల్ చేయలేదు. దీని వెనుక అసలు కారణం ఏంటంటే…
Ramayana Movie: ‘రామాయణ’లో హనుమంతుడు ఎక్కడ? ఐకానిక్ పాత్రను దాచడం వెనుక అసలు కారణం ఇదే
RELATED ARTICLES


