HomeEntertainmentAOT Teaser: దుల్కర్‌ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌.. సిగరెట్ తాగుతూ షాకిచ్చిన శ్రుతి...

AOT Teaser: దుల్కర్‌ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌.. సిగరెట్ తాగుతూ షాకిచ్చిన శ్రుతి హాసన్

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తాజాగా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం” అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ టీజర్‌లో దుల్కర్ సల్మాన్ నటన, కొత్త కథానాయిక సాత్విక లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రుతి హాసన్ సిగరెట్ తాగుతూ మోడరన్ యువతి పాత్రలో కనిపించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments