HomeEntertainmentRam Charan Sukumar Movie: రామ్ చరణ్ RC17 అప్‌డేట్.. మాస్టర్‌మైండ్ సుకుమార్ ‘డెన్’ రెడీ..

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ RC17 అప్‌డేట్.. మాస్టర్‌మైండ్ సుకుమార్ ‘డెన్’ రెడీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్‌మైండ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC 17’కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పంచుకుంది. మాదాపూర్‌లో ఈ సినిమా కోసం ఆఫీస్ (డెన్) ఓపెన్ చేసినట్లు తెలిపింది. దర్శకుడు సుకుమార్, ఆయన సతీమణి తబిత, నిర్మాత రవి శంకర్‌తో కలిసి చిత్ర బృందం పూజా కార్యక్రమాలను నిర్వహించింది. త్వరలోనే అధికారికంగా పూజా సెర్మనీ నిర్వహించి ఈ ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments