HomeEntertainmentPrabhas - Imanvi: ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వికి ప్రభాస్ ‘రాజుగారి విందు’.. ఇదేంద్రిదీ ఇన్ని వెరైటీలున్నాయ్!!

Prabhas – Imanvi: ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వికి ప్రభాస్ ‘రాజుగారి విందు’.. ఇదేంద్రిదీ ఇన్ని వెరైటీలున్నాయ్!!

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న హీరోయిన్ ఇమాన్వి. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకమైన విందు అందించారు. పలు రకాల నాన్-వెజ్ వంటకాలు, స్వీట్లతో కూడిన రాజుగారి విందు ఫొటోలను ఇమాన్వి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆయన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. “కడుపు, మనసు రెండూ నిండిపోయాయి” అని పోస్ట్ పెట్టారు. ఈ స్పెషల్ బర్త్ డే ట్రీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments