బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ జంటగా నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘హైందవ’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. పురాతన ఆలయ విగ్రహాల మాయం, హత్యల మిస్టరీని ఛేదించే నాస్తికుడైన పోలీస్ ఆఫీసర్గా శ్రీనివాస్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. మూన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై సామ్ సి.ఎస్. సంగీతమందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు.
Haindava Teaser: రష్మికకు పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్.. ఉత్కంఠ రేకెత్తించేలా ‘హైందవ’ టీజర్
RELATED ARTICLES


