ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షం కురవనుంది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Rain Alert: పిడుగులతో వానలు.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
RELATED ARTICLES


