HomeAndhra PradeshPranay teja trazedy: విశాఖ ఆరేళ్ల విద్యార్థి ఘటనపై లోకేష్ సీరియస్.. చట్టప్రకారం చర్యలకు ఆదేశం..

Pranay teja trazedy: విశాఖ ఆరేళ్ల విద్యార్థి ఘటనపై లోకేష్ సీరియస్.. చట్టప్రకారం చర్యలకు ఆదేశం..

విశాఖలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి చనిపోయిన ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు కారణమైన వారిపైనా, స్కూలు యాజమాన్యంపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రణయ్ తేజ కుటుంబానికి కలిగిన నష్టం పూడ్చలేనిదన్న నారా లోకేష్.. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments