Prabhas Fauzi Latest Update: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రాబోతోంది. నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ వీడియోలో హీరో క్యారెక్టరైజేషన్, కథా నేపథ్యాన్ని చూపిస్తామని తెలిపారు. ‘418’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఈ గ్లింప్స్ ప్లే చేయనున్నట్లు తెలిపారు.
Prabhas Fauzi: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ బర్త్ డేకి ‘ఫౌజీ’ గ్లింప్స్.. ‘బాహుబలి’ రేంజ్ అంచనాలు పెట్టుకోవద్దంటున్న మైత్రీ రవి
RELATED ARTICLES


