HomeEntertainmentPoonam Kaur: ‘ఆదర్శం లేని దర్శకుడు.. హనీ ట్రాప్‌తోనే జీవితం గడుపుతున్నాడు.. AK మరొక అజ్ఞాతవాసి’.....

Poonam Kaur: ‘ఆదర్శం లేని దర్శకుడు.. హనీ ట్రాప్‌తోనే జీవితం గడుపుతున్నాడు.. AK మరొక అజ్ఞాతవాసి’.. పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్

నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన క్రిప్టిక్ పోస్టులు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఆదర్శం లేని ఓ దర్శకుడు హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే జీవితం గడుపుతున్నాడు.. ‘AK’ మరొక ‘అజ్ఞాతవాసి’ అవుతుంది” అని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇక్కడ పేర్లు ప్రస్తావించనప్పటికీ, ఇటీవల వాయిదా పడిన త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం AK 47’ను ఉద్దేశించే పూనమ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments