HomeEntertainmentమెగా ప్రాజెక్ట్‌కు బ్రేకులు.. శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టడానికి కారణమిదేనా?

మెగా ప్రాజెక్ట్‌కు బ్రేకులు.. శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టడానికి కారణమిదేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఈ సినిమా ఇప్పట్లో ఉండబోదని స్వయంగా నాని స్పష్టం చేశారు. ఓదెల శైలిలో ఉండే మితిమీరిన రక్తపాతం, హింస తన ఇమేజ్‌కు సరిపడవని చిరంజీవి పునరాలోచనలో పడటం, సెట్స్‌లో దర్శకుడి వ్యవహార శైలిపై వచ్చిన ఫీడ్‌బ్యాకే ఇందుకు కారణమని టాక్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చేస్తున్న చిరంజీవి, ఆ తర్వాత ఓదెలకు అవకాశం ఇవ్వడం లేదని సమాచారం. అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా చిరంజీవితో భారీ చిత్రాన్ని నిర్మించాలనే పట్టుదలతో నాని ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments