PNB Festival Loan Offer 2026: దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ వడ్డీకే గృహ రుణాలు, కారు లోన్స్ అందించడంతో పాటు 100 శాతం ప్రాసెసింగ్ మాఫీ చేసింది. ఈ రుణాలు తీసుకునే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. మరి ఈ దసరా, దీపావళి పండుగల సీజన్లో పీఎన్బీలో ఉన్న రుణ ఆఫర్ల గురించిన వివరాలు తెలుసుకుందాం.


