BSNL Bharat Fiber: దేశంలోనే తొలిసారి సరికొత్త ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. టెలికాం రంగంలోనే మొట్టమొదటి యూజర్ ఛాయిస్ ప్లాన్ లాంచ్ చేసింది. భారత్ ఫైబర్ తీసుకున్న వారు 25కు పైగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో తమకు నచ్చిన ఓటీటీలను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. అందుకు తగినట్లుగానే ఛార్జీలు చెల్లించే వెసులుబాటు తెచ్చింది. మరి బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఆఫర్ గురించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


