Hanuman Ansh Telugu Trailer: హిందీలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం తెలుగు విడుదలకి సిద్ధమైంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అక్టోబర్ 9న తెలుగులో రిలీజ్ చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.400 కోట్ల కలెక్షన్స్.. ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ చూశారా!
RELATED ARTICLES


