HomeEntertainmentJailer 2 Trailer: రజనీకాంత్ ‘జైలర్ 2’ ట్రైలర్.. మళ్లీ వేట ప్రారంభించిన టైగర్ ముత్తువేల్...

Jailer 2 Trailer: రజనీకాంత్ ‘జైలర్ 2’ ట్రైలర్.. మళ్లీ వేట ప్రారంభించిన టైగర్ ముత్తువేల్ పాండియన్

Rajinikanth’s Jailer 2 Trailer: సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ తిరిగొచ్చిన ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్స్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments