Virender Sehwag Host Rise And Fall Season 2 OTT Release: ఓటీటీ ప్రేమికులను ఆకట్టుకున్న ‘రైజ్ అండ్ ఫాల్’ రియాలిటీ షో సీజన్ 2కు సిద్ధమైంది. టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి నలుగురు కంటెస్టెంట్ల పేర్లను, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.
OTT: పాలకులు వర్సెస్ శ్రామికులు- వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా విభిన్న ఓటీటీ షో రైజ్ అండ్ ఫాల్ 2- ఫ్రీగానే చూడొచ్చు!
RELATED ARTICLES


