HomeHeadlinesOTT Thriller: 41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్...

OTT Thriller: 41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్ లు.. తెలుగులోనూ!

OTT Trending Thriller: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. ఏకంగా 41 దేశాల్లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. 8 దేశాల్లో నంబర్ వన్ గా డిజిటల్ స్పేస్ ను శాసిస్తోంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఏంటో ఓ లుక్కేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments