HomeHeadlinesOperation Ganga: లెనిన్ స‌క్సెస్ జోష్‌-మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ-మోహ‌న్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్‌-ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్-ఆ వార్

Operation Ganga: లెనిన్ స‌క్సెస్ జోష్‌-మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ-మోహ‌న్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్‌-ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్-ఆ వార్

Operation Ganga: రీసెంట్ గా లెనిన్ మూవీతో కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకుంది అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. సక్సెస్ జోష్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మలయాళంలోకి అడుగుపెడుతోంది. అది కూడా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో మూవీతో కావడం విశేషం. ఈ సినిమాకు తాజాగా పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments