HomeHeadlinesక్రెటా కంటే తక్కువ ధరలో హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీ.. లీకైన ఫీచర్లు

క్రెటా కంటే తక్కువ ధరలో హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీ.. లీకైన ఫీచర్లు

హ్యుందాయ్ సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఆకట్టుకుంటున్న ‘బేయాన్’ మోడల్ ఆధారంగా రూపొందుతున్న ఈ కారు క్రెటా కంటే దిగువన, రూ. 9 లక్షల నుంచి రూ. 14 లక్షల ధర పరిధిలో లభించే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments