HomeHeadlinesNani Mohan Babu: మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న...

Nani Mohan Babu: మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న పిల్లాడి మనసు: నాని కామెంట్స్

Nani Comments On Mohan Babu The Paradise Press Meet: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఉండదంటూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్యారడైజ్ ప్రెస్ మీట్‌లో మోహన్ బాబుపై హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments