HomeEntertainmentNaga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ ప్రీమియర్స్ లేవు.. ఈసారి ఎలాంటి డౌట్స్ వద్దు: నాగవంశీ

Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ ప్రీమియర్స్ లేవు.. ఈసారి ఎలాంటి డౌట్స్ వద్దు: నాగవంశీ

Venkatesh & Trivikram’s Aadarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రీమియర్ షోలు వేయడం లేదని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అక్టోబర్ 6న ట్రైలర్ విడుదల చేసి, 7 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పిన తేదీకే సినిమా వస్తోందని, ఫ్యామిలీస్ అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని నాగవంశీ కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments