HomeBusinessMultibagger: రూ.102 నుంచి రూ.1005కు స్టాక్.. 9 నెలల్లో 880 శాతం జంప్.. లక్షకు రూ.9.80...

Multibagger: రూ.102 నుంచి రూ.1005కు స్టాక్.. 9 నెలల్లో 880 శాతం జంప్.. లక్షకు రూ.9.80 లక్షలు, మోతీలాల్ ఓస్వాల్ భారీ పెట్టుబడులు!

Multibagger: దేశీయ స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా రిటర్న్స్ ఇస్తుంటాయి. అదే క్రమంలో టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ స్టాక్ అద్భుతం చేసింది. ఈ 2026లో గడిచిన 9 నెలల కాలంలోనే ఏకంగా 880 శాతం ర్యాలీ చేసింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.9.80 లక్షలు అందించింది. మోతీలాల్ ఓస్వాల్, బంధన్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఈ స్టాక్స్ భారీగా కొనుగోలు చేశాయి. మరి ఈ స్టాక్ ర్యాలీకి గల కారణాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments