HomeNation and Worldఆత్మీయులకు బాసట, ఆవేదనల ప్రతిరూపం.. నోబెల్ సాహిత్యం 2026 విజేత ‘నాక్స్’ కథ.. భారత్‌తో లింక్

ఆత్మీయులకు బాసట, ఆవేదనల ప్రతిరూపం.. నోబెల్ సాహిత్యం 2026 విజేత ‘నాక్స్’ కథ.. భారత్‌తో లింక్

సాహిత్యంలో విశేష సేవలకు గానూ కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌‌కు ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం లభించింది. తన సృజనాత్మక రచనలతో సమకాలీన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆమె… 20పైగా పుస్తకాలను రాశారు. ఆమె రచనల్లో నాక్స్ అనే పుస్తకం గురించి నోబెల్ కమిటీ ప్రస్తావించింది. ఈ పుస్తకంలో మరణించిన తన సోదరుడి జ్ఞాపకార్థం ఈ పుస్తకాన్ని రాశారు. డ్రగ్స్ కేసులో తప్పించుకోడానికి కెనడా నుంచి పారిపోయిన వచ్చిన అతడు సుదీర్ఘకాలం భారత్‌లో గడిపాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments