ఈ రోజుల్లో కేవలం “పాజిటివ్‌గా ఆలోచించండి” అని చెప్పే నినాదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మన చుట్టూ పక్కన ఉన్నవాళ్లు కానీ, ఆఫీస్ కొలీగ్స్ కానీ, ఇంట్లో పెద్దలు కానీ పాజిటివ్ థింకింగ్ ముఖ్యం అని చెబుతుంటారు. కానీ చార్లీ చాప్లిన్ చెప్పిన మోటివేషనల్ కోట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. సమస్యలను అంగీకరిస్తూనే, ధైర్యంతో, ప్రణాళికతో, ఆచరణాత్మకంగా బతకాలని ఆయన సందేశం స్పష్టం చేస్తుంది. ఇంతకీ ఆయన చెప్పిన మోటివేషనల్ కోట్ ఏంటి? దాని అర్థం, ఆయన ఏ సందర్భంలో చెప్పారో ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం.



