HomeBusinessMarket Crash: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ అంటేనే టెన్షన్.. 1929 నుంచి 1987 వరకు...

Market Crash: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ అంటేనే టెన్షన్.. 1929 నుంచి 1987 వరకు ఏం జరిగింది?

Nifty October Performance: భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో భారీగా పతనం అవుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ధరలు పెరుగుతుండటం వంటివి కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ అక్టోబరులో మళ్లీ మార్కెట్ సంక్షోభం మరింత పెరగనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అక్టోబర్ నెలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కొన్ని భారీ పతనాల చరిత్రే ఉంది మరి. 1929 వాల్ స్ట్రీట్ క్రాష్, 1987 బ్లాక్ మండే, 2008 ఆర్థిక సంక్షోభం వంటివి కొన్ని ఉదాహరణలు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments