HomeBusinessLayoffs: లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం.. దిగ్గజ సంస్థ సంచలన ప్రకటన.. కారణం ఇదే

Layoffs: లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం.. దిగ్గజ సంస్థ సంచలన ప్రకటన.. కారణం ఇదే

Volkswagen Job Cuts: కొంత కాలంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీటెక్ రంగంపై ప్రభావం కనిపిస్తుండగా ఇప్పుడు ఇది ఇతర రంగాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు జర్మనీ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా లక్ష మంది ఉద్యోగుల్ని తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ముందుగా 50 వేల మందిని తొలగించాలని ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments