HomeBusinessLayoffs: 2026లోనూ ఆగని ఉద్యోగాల కోత.. తలలు పట్టుకుంటున్న ఐటీ ఉద్యోగులు.. ఏకంగా 1,75,000 మంది...

Layoffs: 2026లోనూ ఆగని ఉద్యోగాల కోత.. తలలు పట్టుకుంటున్న ఐటీ ఉద్యోగులు.. ఏకంగా 1,75,000 మంది ఇంటికి!

Tech Layoffs 2026: టెక్, ఐటీ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారుతోంది. ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే ఆందోళనతో కాలం గడపాల్సి వస్తోంది. గతేడాదిలో 2.50 లక్షల మందిని తొలగించిన కంపెనీలు ఈ 2026 లో ఇప్పటికే 1,75,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయట. ఒక్క ఒరాకిల్ కంపెనీలోనే ఏకంగా 21 వేల మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. టెక్, ఐటీ లేఆఫ్స్ సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments