HomeTELANGANAKonda Surekha : కక్షపూరితంగా బలి చేశారు... బర్తరఫ్‌ నిర్ణయంపై కొండా సురేఖ సీరియస్! సీఎంపై...

Konda Surekha : కక్షపూరితంగా బలి చేశారు… బర్తరఫ్‌ నిర్ణయంపై కొండా సురేఖ సీరియస్! సీఎంపై ఘాటు వ్యాఖ్యలు

మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండ సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరించారని…. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కక్షపూరితంగా బలి చేశారని ఆరోపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments