HomeRasi PhalaluKetu Gochar 2026: కేతువు నక్షత్ర మార్పుతో వచ్చే 2 నెలల్లో సింహం సహా ఈ...

Ketu Gochar 2026: కేతువు నక్షత్ర మార్పుతో వచ్చే 2 నెలల్లో సింహం సహా ఈ 5 రాశులకు కెరీర్‌లో అనుకూల ఫలితాలు

Ketu Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కేతువును ఛాయ గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాదు ఈ గ్రహాన్ని చెడు గ్రహంగా, అశుభానికి సంకేతంగా భావిస్తారు. ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరించే ఈ గ్రహం ప్రస్తుతం సూర్యుడు అధిపతిగా ఉండే సింహ రాశిలో నివాసం ఉంటున్నాడు. ఇదే రాశిలో ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండనున్నాడు. అయితే అక్టోబర్ 3వ తేదీ శనివారం రాత్రి 9:48 గంటలకు మాఘ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. కేతువు పాలించే నక్షత్రాలలో ఇది ఒకటి. ఈ సందర్భంగా రాబోయే రెండు నెలల పాటు కేతువు అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబం, పని, ఆర్థికం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేతువు ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments