చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘కాకా’ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒకవైపు షూటింగ్ సాగుతుండగానే, మరొకవైపు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ‘బ్లడీ బెంచ్మార్క్’ సెట్ చేస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
Kaaka: ఇదేం స్పీడు ‘కాకా’.. అప్పుడే డబ్బింగ్ పనులు షురూ చేసిన బాబీ.. సంక్రాంతికి చిరంజీవి బ్లడీ బెంచ్ మార్క్!
RELATED ARTICLES


