HomeEntertainmentjanhvi kapoor: ‘ఇది లైంగిక దాడితో సమానం’.. ఏఐ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ స్పందన

janhvi kapoor: ‘ఇది లైంగిక దాడితో సమానం’.. ఏఐ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ స్పందన

janhvi kapoor: ‘చుట్టమల్లె’ సాంగ్ ను ఏఐతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను సృష్టించడం లైంగిక దాడితో సమానమని మండిపడ్డారు. సాంకేతికతను దుర్వినియోగం చేసే మనస్తత్వం మారాలని పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ వేధింపులపై తన తరఫున మాట్లాడి మద్దతుగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్, ఖుష్బూలకు జాన్వీ ధన్యవాదాలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments