HomeHeadlinesIndia News October 16 Live Updates: ఢిల్లీ పోలీసుల అదుపులో అభిజీత్ దిప్కే‌

India News October 16 Live Updates: ఢిల్లీ పోలీసుల అదుపులో అభిజీత్ దిప్కే‌

Anti CEC Protests Live: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో తిరంగా ర్యాలీకి సిద్ధమైంది. ఏపీలో కూటమి పార్టీల మధ్య మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. నేటి నుంచి నామినేషన్లు మొదలుకానున్నాయి. తెలంగాణలో నేడు ఎల్‌నినో గురించి చర్చించడం కోసం అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబందించిన తాజా అప్డేట్స్‌తోపాటు జాతీయం, అంతర్జాతీయం, క్రీడలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌ను లైవ్ బ్లాగ్‌ ద్వారా అందిస్తాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments