HomeHeadlinesIllu Illalu Pillalu Serial Today 23 August Episode: ఆరు లక్షలు తేడా రావడంతో...

Illu Illalu Pillalu Serial Today 23 August Episode: ఆరు లక్షలు తేడా రావడంతో కంగారు పడ్డ చందు.. తిరుపతిని బలి చేస్తున్న వల్లి.. ‘ప్రేమ’తో పోట్లాట

Illu Illalu Pillalu Serial Today 23 August Episode: ఆరు లక్షలు తేడా రావడంతో కంగారు పడ్డ చందు.. తిరుపతిని బలి చేస్తున్న వల్లి.. ‘ప్రేమ’తో పోట్లాట

Illu Illalu Pillalu 23 August Episode ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ గొడవలతో దగ్గరవుతుంటారు. ఇక ప్రేమను కారులో డ్రాప్ చేసేందుకు ధీరజ్ ఒప్పుకుంటాడు. నర్మద, ధీరజ్, ప్రేమ ఒకే కారులో ఇంటికి వస్తుంటారు. మార్గమధ్యంలో ఇద్దరూ మాటలతో పోట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకో వైపు లెక్కల్లో వచ్చిన ఆరు లక్షల తేడాని తిరుపతి మీదకు తోసేయాలని వల్లి కుట్రలు చేస్తుంది. ఇంకో వైపు ధీరజ్, ప్రేమలు కలిసి రావడం చూసి వేదవతి, శారదాంబలు సంతోషిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments