ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు హోండా కార్స్ ఇండియా భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో 7 ఎస్యూవీలతో సహా మొత్తం 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీటిల్లో టాప్ 4 మోడల్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..


