Guru Ketu Yuti 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడిని మేధస్సు, సంపదకు కారకుడిగా భావిస్తారు. మరోవైపు కేతువును ఛాయ గ్రహంగా, ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యం మరియు ఊహించని మార్పులకు సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్యగణనల ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 31న శనివారం మధ్యాహ్నం సుమారు 12:02 గంటలకు గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో కేతువు ఇప్పటికే ఇదే రాశిలో ఉండటం వల్ల గురు కేతువుల సంయోగం జరగనుంది. ఈ గ్రహాల కలయికతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. అయితే ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం మరియు ధనస్సు రాశుల వారికి ఈ సమయం ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గురుడు, కుజుడి ప్రభావంతో ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Guru Ketu Yuti 2026: అక్టోబర్ 31న అరుదైన గ్రహాల కలయిక వేళ మేషం సహా ఈ 4 రాశులకు ధనలాభ సూచనలు
RELATED ARTICLES


