HomeBusinessGold Loans Surge: గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్.. ఏకంగా రూ. 5.52 లక్షల కోట్లు.....

Gold Loans Surge: గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్.. ఏకంగా రూ. 5.52 లక్షల కోట్లు.. ఏపీ వాటా ఎంతో తెలుసా?

South India Gold Loans: బంగారం ధరలు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో గోల్డ్ లోన్లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. భారతదేశంలో గత రెండేళ్లలో గోల్డ్ లోన్ మార్కెట్ ఏకంగా 4.4 రెట్లు పెరిగింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2026 జులై నెలలో బంగారు ఆభరణాలపై రుణాలు ఏకంగా రూ. 5.52 లక్షల కోట్లకు చేరాయి. పర్సనల్ లోన్లలో వీటి వాటా సుమారు 7.7 శాతానికి పెరిగింది. అయితే దక్షిణాది రాష్ట్రాలు మొత్తం గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 70 శాతానికిపైగా వాటా కలిగి ఉండటం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments