Gold Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గడిచిన 3 ఏళ్ల కాలంలో కొన్ని గోల్డ్ ఫండ్స్ హైరిటర్న్స్ ఇచ్చాయి. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.2.50 లక్షల వరకు రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో ఎస్బీఐ గోల్డ్ ఫండ్, యాక్సిస్ గోల్డ్ ఫండ్ వంటి ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు చెందిన స్కీమ్స్ ఉన్నాయి. వాటి సీఏజీఆర్ రేటు 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. 3 ఏళ్లలో హైరిటర్న్స్ ఇచ్చిన టాప్-5 పథకాల వివరాలు తెలుసుకుందాం.


