Ganesh Chaturthi 2026 : 'ఏఐ'తో మీ ఫోటోలను పండుగ లుక్‌లోకి మార్చుకోండిలా..
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఈ పండుగ వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫెస్టివ్ పోర్ట్రెయిట్స్‌ను మీరే స్వయంగా ఎలా క్రియేట్ చేసుకునేందుకు కావాల్సిన ప్రాంప్ట్‌లను ఇక్కడ చూసేయండి..