దసరా పండుగకు కొత్త చీర లేదా లెహంగా కొనగానే దానికి తగ్గ నగలు కూడా వెతకడం మొదలుపెడతాం. కానీ ఈసారి జ్యువెలరీ విషయంలో పాత పద్ధతినే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ ఇయరింగ్స్ నుంచి లేయర్డ్ నెక్లెస్లు, కలర్డ్ జెమ్స్టోన్స్ నుంచి మోడ్రన్ చోకర్స్ వరకు.. ఈ ఫెస్టివ్ సీజన్లో ట్రై చేయగల జ్యువెలరీ ట్రెండ్స్ చాలానే ఉన్నాయి. మరి సెలబ్రిటీ లుక్ నుంచి మనకు నచ్చిన ఐడియాలను ఎలా తీసుకోవచ్చు వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..


