HomeEntertainmentDrishyam 4: థ్రిల్లర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జార్జ్ కుట్టీ మళ్లీ రాబోతున్నాడు.. దృశ్యం 4...

Drishyam 4: థ్రిల్లర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జార్జ్ కుట్టీ మళ్లీ రాబోతున్నాడు.. దృశ్యం 4 మూవీపై ప్రొడ్యూసర్ ఏమన్నారంటే?

Drishyam 4: థ్రిల్లర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జార్జ్ కుట్టీ మళ్లీ రాబోతున్నాడు.. దృశ్యం 4 మూవీపై ప్రొడ్యూసర్ ఏమన్నారంటే?

Drishyam 4: మలయాళ ఐకానిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కు అదిరే అప్డేట్. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం కూడా రాబోతోంది. మోహన్‌లాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ అధికారికంగా స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments