HomeNation and WorldDelhi: గుండె ఆపరేషన్ కోసం 13 ఏళ్లుగా ఎదురుచూపు.. ఎయిమ్స్‌లో 15 ఏళ్ల చిన్నారి మృతి

Delhi: గుండె ఆపరేషన్ కోసం 13 ఏళ్లుగా ఎదురుచూపు.. ఎయిమ్స్‌లో 15 ఏళ్ల చిన్నారి మృతి

దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌లో రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, ఆ చిన్నారి రెండేళ్ల వయసు నుంచే గుండె జబ్బుతో బాధపడుతోంది. మొదటిసారి 2012 అక్టోబరులో తల్లిదండ్రులు.. ఆమెను ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.1.25 లక్షలు అవుతుందని అన్నారు. 2014లో నిర్దారించారు కానీ, ఇన్నేళ్లు అయినా ఆ బాలికకు సర్జరీ జరగలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments