అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టి.. ఇరాన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఆరు నెలలుగా ఇరాన్, అమెరికాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అయితే, అమెరికా యుద్ధ నౌకలపై దాడిచేసే సూపర్సోనిక్ క్షిపణుల తయారీకి రష్యా నుంచి రహస్యంగా ఇరాన్‌కు సహకారం అందుతున్నట్టు తాజా నివేదిక ఒకటి పేర్కొంది.
అమెరికాకు యుద్ధ నౌకలకు భారీ ముప్పు.. సూపర్ సోనిక్ క్షిపణుల తయారీలో ఇరాన్‌కు రష్యా సీక్రెట్ సాయం!
RELATED ARTICLES


