ఢిల్లీలో ఓ భారీ భవనం కుప్పకూలిన ఘటనపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని.. ఘటనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మందిని ప్రాణాలతో కాపాడగా.. ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో బాయ్స్ పీజీ హాస్టల్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. భవన యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Delhi: కుప్పకూలిన భవనం ఘటనలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద అందరూ విద్యార్థులే, సీఎం సీరియస్ యాక్షన్!
RELATED ARTICLES


