HomeNation and Worldజెన్-జీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నిజాయితీపరులు అంటూ ప్రశంసలు

జెన్-జీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నిజాయితీపరులు అంటూ ప్రశంసలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జెన్ -జీలపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే పలుమార్లు జెన్-జీలను సపోర్ట్ చేసిన భగవత్ మరోసారి వారికి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం యువతకు తమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. వారికి లక్ష్యాన్ని నిర్దేశించండి-మార్గాన్ని మాత్రం వారికే వదిలేయండి అంటూ సూచించారు. జెన్-జీ మన పిల్లలే అని, వారు ఏదైనా అంశంపై నిరసన వ్యక్తం చేస్తే వారిని దేశ వ్యతిరేకులుగా ఎలా పిలుస్తామంటూ గతంలో ఆయన సపోర్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments