Danny First Strike Released: ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాల సక్సెస్‌ఫుల్ కాంబో ఆశిష్ గాంధీ, కళ్యాణ్‌జీ గోగణ కలయికలో వస్తున్న లేటెస్ట్ బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘డానీ’. తాజాగా రిలీజ్ అయిన డానీ ఫస్ట్ స్ట్రైక్ టీజర్.. బోల్డ్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అట్రాక్ట్ చేస్తోంది.
Danny First Strike: నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డానీ ఫస్ట్ స్ట్రైక్
RELATED ARTICLES


