HomeBusinessBonus Shares: ఆఫర్ అంటే ఇది కదా.. 1 కొంటే 46, 100 కొంటే 4600...

Bonus Shares: ఆఫర్ అంటే ఇది కదా.. 1 కొంటే 46, 100 కొంటే 4600 షేర్లు ఉచితం.. ఇంకో 3 రోజులే ఛాన్స్!

Bonus Shares: ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్‌లోని మిడ్ క్యాప్ కేటగిరి కంపెనీ TVS హోల్డింగ్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తమ షేర్ హోల్డర్స్ కోసం 46:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఈ బోనస్ ఇష్యూ రికార్డు డేట్ సెప్టెంబర్ 8గా నిర్ణయించారు. ఆలోపు 1 షేరు కొంటే ఏకంగా 46 షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా వస్తాయి. అలా 100 షేర్లు కొంటే ఏకంగా 4600 షేర్లు లభిస్తాయి. మరి ఈ బోనస్ ఇష్యూ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments