తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల జాబితాను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్లోనే అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగినట్లు తెలుస్తోంది.
Actor Prince Cecil Wedding: నటుడు ప్రిన్స్ పెళ్లి చేసుకున్నారు. అది కూడా న్యూజిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం విశేషం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్ బాధితులకు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, సైన్స్ ఆధారిత నాణ్యమైన చికిత్స అందించడం అత్యంత కీలకమని ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. GLP-1 థెరపీల ప్రాధాన్యత, తయారీ నాణ్యతపై ప్రత్యేక విశ్లేషణ.
భారత్లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లు దాటడంతో పాత తరహా రిటైర్మెంట్ ప్లానింగ్ ఇకపై సరిపోదని కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ నితిన్ అగర్వాల్ స్పష్టం చేశారు. రిటైర్మెంట్ను ఒకే దశగా కాకుండా మూడు భిన్నమైన ఘట్టాలుగా విభజించి ఆర్థిక వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరాన్ని విశ్లేషించారు.
Senior Actress Aasha Singh Jaiswal Passed Away: ప్రముఖ సీనియర్ నటి, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ ముంబైలో కన్నుమూశారు. బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్లో కృపి పాత్ర ద్వారా విశేష ఆదరణ పొందిన ఆమె మృతి పట్ల సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Rashmika Mandanna: రష్మిక మందన్న తన హిప్ ఇంజురీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ రిసెప్షన్ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేతిలో చేయి వేసి వచ్చారు. అయితే ఆమె గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది.
Kriti Sanon Rakhi: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ యాడ్ దుమారం రేపుతోంది. మోడర్న్ డ్రెస్ వేసుకొని తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ ఆమె కనిపించడంపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందో చూడండి.
ఎప్పుడూ ఇచ్చే సాధారణ బహుమతుల కంటే, వారి వ్యక్తిత్వానికి, స్వభావాన్ని బట్టి బహుమతి ఇస్తే ఆ ఆనందమే వేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి కొన్ని ప్రత్యేక రుచులు, అభిరుచులు ఉంటాయి. మీ తోబుట్టువుల రాశిని బట్టి సరైన బహుమతిని ఎంపిక చేయడం ఎలాగో చూద్దాం.
శ్రావణ సోమవారం అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం, శివ మంత్రాన్ని జపించడం, శివుడికి అభిషేకం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. శ్రావణ సోమవారం 2026 నాడు శివుడిని పూజించడానికి సులభమైన మార్గాలు ఏంటి?