Home Blog Page 204

ఈరోజు శ్రావణ మంగళవారం వేళ శుక్ర గోచారంతో ఈ 5 రాశులకు గోల్డెన్ టైమ్.. పెళ్ళి కాని వారికి శుభవార్తలు, లక్ష్మీదేవి కటాక్షం!

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు శుక్రుడు కుజుడి ఆధిపత్యంలోని చిత్తా నక్షత్రంలో సంచరించనున్నాడు. జ్యోతిష్య పరంగా ఈ నక్షత్ర మార్పు వల్ల మేషం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Malayalam Thriller OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!

Malayalam Thriller OTT: ఓటీటీ లవర్స్ అలర్ట్! మీకు థ్రిల్ అందించేందుకు అదిరిపోయే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా, ఇరుముడి పాప నక్షత్ర కీలక పాత్రలో నటించిన ఓ ఇంటెన్స్ డ్రామా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ మూవీ ఏంటీ? అనేది ఇక్కడ చూసేయండి.

OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ టు బిగ్ బాస్ తనూజ సిరీస్!

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల జాబితా గురించి ఇక్కడ తెలుసుకుందాం. అందులో సుమంత్, జగపతి బాబుల క్రైమ్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా నుంచి బిగ్ బాస్ తనూజ సిరీస్ వరకు, ఈటీవీ విన్ నుంచి నెట్‌ఫ్లిక్స్ దాకా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

నవపంచమ రాజయోగంతో జాక్‌పాట్.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

సెప్టెంబర్ 1, 2026 న, బృహస్పతి మరియు శని సుమారు 120 డిగ్రీల కోణంలో ఉంటారు, ఇది జ్యోతిష్యంలో నవపంచం యోగాన్ని ఏర్పరుస్తుందని నమ్ముతారు. కర్కాటక రాశిలో బృహస్పతి తిరోగమన స్థితిలో ఉంటాడు మరియు మీనంలో శని తిరోగమన స్థితిలో ఉంటాడు. కర్కాటక, తులారాశి మరియు మీనరాశిలకు ఈ యోగం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.

Brahmamudi August 25 Episode: బ్రహ్మముడి- తాగించిన లక్కీనే చితకబాదిన ఐశ్వర్య- ఎస్సై ట్రైనింగ్‌కు నందు- ఇందు, రాజు వ్రతం

Brahmamudi Serial August 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 25వ ఎపిసోడ్‌‌లో అడ్డదారిలో కాకుండా నిజాయతీగా డిగ్రీ పాస్ కావాలని ఫ్రెండ్‌ను అడుగుతుంది ఐశ్వర్య. కానీ, తను ఐషు వల్ల కాదంటుంది. నందు ఎస్సై ట్రైనింగ్‌కు సెలెక్ట్ అవుతుంది. భ్రమరాంబకు భయంతో పొలమారుతుంది. వెంకీని చూసేందుకు వెళ్తుంది నందు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం స్పీడ్.. సరికొత్త ప్రయోగం.. ఊహించని జోనర్లో సినిమా.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ త‌నూజ‌!

Kiran Abbavaram: హీరోగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కిరణ్ అబ్బవరం స్పీడుమీదున్నాడు. ప్రొడ్యూసర్ గా సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందెప్పుడూ చూడని జోనర్లో, ఊహించని కథతో సినిమా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పోస్టర్ తెగ వైరల్ గా మారింది. ఇందులో బిగ్ బాస్ తనూజ హీరోయిన్. పూర్తి వివరాలు చూసేయండి.

Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్ – నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్తే ఇబ్బందే!

0

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా దారూస్సలాంలో భారీ జల్సా జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. లంచంతో న‌ర్మ‌ద‌కు దొరికిన సాగ‌ర్‌-ముగ్ధ‌తో ధీర‌జ్‌ షికారు

Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 25 ఎపిసోడ్ లో అక్క వేదవతికి సుక్కుతో తిరుపతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. మరోవైపు ముగ్ధతో ధీరజ్ ను చూసి ప్రేమ ఫైర్ అవుతుంది. లంచం తీసుకుంటూ నర్మదకు దొరికిన సాగర్ పచ్చి అబద్ధం చెప్తాడు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు హెల్ప్ చేసిన అరుణ్- దొరికిన లొకేషన్- శివకి డ్రగ్స్ ఇంజక్షన్, కేసు- గుణ పగ

Gunde Ninda Gudi Gantalu Serial August 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 25వ తేది ఎపిసోడ్‌లో బాలుకు శివ కనిపించట్లేదని సుమతి కాల్ చేసి చెబుతుంది. శివ డెలివరి ఇచ్చిన హోటల్‌కు వెళ్లి సీసీటీవీ చూస్తారు. శివను కట్టేసిన గుణ డ్రగ్స్ ఇంజక్షన్ ఇప్పించి, కేసు పెట్టి జైలుపాలు చేస్తానంటాడు.

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ముద్దుకు సూరజ్ నో- జ్యోత్స్న రిక్వెస్ట్- దాసు కూతురే- షాకిచ్చిన దశరథ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్తు 25 ఎపిసోడ్ లో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్న ముద్దు ఇస్తానంటే సూరజ్ నో చెప్తాడు. తనకోసం మారమని జ్యో రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కార్తీక్, దీపకు సారీ చెప్పి సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. దాసు కూతురే జ్యోత్స్న అని దశరథ షాక్ ఇస్తాడు.